ఉద్బోధన్, 1914 మాతృదేవిని దర్శించుకోవాలనే ఆరాటం నాకు చాలా కాలంగా ఉండేది. కానీ సందర్భం లభించలేదు. అప్పుడే మాతృదేవి కలకత్తాకు వచ్చివున్నారనే సమా చారం నాకు అందింది. లలిత్ అనే పదిహేనేళ్ల అబ్బాయితో …
9. పరుసవేది పాదాలు
కొట్టార్, ఒరిస్సా, డిసెంబర్ 1910 క్రిస్మస్ సమయం. షిల్లాంగ్ నుండి వచ్చిన కొందరు భక్తులతో మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. అక్కడ ఉన్న సన్న్యాసులు, “మీరు చాలా దూరం నుండి వస్తు న్నారు కాబట్టి …
8. మానవాళి మాతృదేవి
ఒక సందర్భంలో స్వామి ప్రేమానంద ఇలా అన్నారు: “మాతృదేవిని ఎవరు అవగతం చేసుకోగలిగారు? ఎవరు అర్థం చేసుకోగలిగారు? జై మా! జై మా!” ఆయన నుండే ఈ క్రింది సంఘటన గురించి విన్నాను. ఒకసారి స్వామీజీ బేలూరు మఠం …
6. జీవిత పెన్నిధి
భవానీపూర్ నుండి నేను, నా భర్తా కుమారుడూ మాతృదేవి దర్శనార్థం ఉద్బోధన్ వెళ్లాం. అప్పుడు మేడ మీది మధ్యగది తలుపు వద్ద నిలబడి మాతృదేవి ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను నమస్కారం చేయగానే, “ఎక్కడ నుండి …
5. తల్లి – తనయుడు
1898 వ సం ॥ ఏప్రిల్ 22 వ తేదీ. త్రిగుణాతీతానంద స్వామితో 10/2 బోస్పారా వీథిలోని ఇంటికి వెళ్లాను. అప్పుడు సమయం ఒంటిగంటన్నర అయ్యుంటుంది. అది ఎవరి ఇల్లో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో నాకు తెలియదు. …
4. “అందరికీ అమ్మ”
ఉద్బోధన్ నేను గ్రామీణురాల్ని.. మొట్టమొదటిసారిగా కలకత్తాకు వచ్చి మాతృదేవి దర్శనార్థం వెళ్లినప్పుడు నా ఆరోగ్యం అంత బాగాలేదు. బండిలోనే వెళ్లాను. దారిలో తల తిరిగి వాంతి వచ్చేలా అనిపించింది. ఎలాగో …