1910 దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఒక రోజు చెన్నై నుండి వెలువడే ‘హిందూ’ దినపత్రికలో శ్రీశారదాదేవి చెన్నైకు వేంచేస్తున్నారనే వార్త చదివి నా తల్లితండ్రులు ఆమె దర్శనానికి నన్ను తమ వెంట తీసుకొని …
23. సాటిలేని కరుణ
జయరాంబాటికి మేం నలుగురం వెళ్లాం. మధ్యాహ్నం పన్నెండున్నర గంట లకు ప్రసాదం పుచ్చుకోవడం కోసం వసారాలో కూర్చున్నాం. వాత నొప్పుల కార ణంగా మాతృదేవి కాస్త కుంటుకుంటూ నడిచారు. అయినప్పటికీ అందరికీ తామే స్వయంగా …
22. అల్లా దూత మాతృదేవి
నేను ప్రప్రథమంగా మాతృదేవిని దర్శించినప్పుడు నా వయస్సు 13/14 ఏళ్లు ఉండవచ్చు. మపేతీ షేక్, హమేతీ షేక్‌లు నా మామలు. వీరే నన్ను జయరాం బాటికి తీసుకువెళ్లారు. సిహోర్కు సమీపంలోని శిరోమణిపూర్ మా స్వగ్రామం. …
21. మాతృదేవి నన్ను ప్రేమిస్తున్నారు
“మాతృదేవి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆమె నన్ను ఎన్నడూ విస్మరించరు” అంటూ మాతృదేవి పుత్రికలు పలువురు అనుకోవడం కద్దు. వారిలో నేను కూడా ఒకతెను. మాతృదేవి మా ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ఆమెను …
Continue Reading about 21. మాతృదేవి నన్ను ప్రేమిస్తున్నారు →
20. దివ్యజనని
కలకత్తాలో మాతృదేవిని దర్శించిన రోజు నా జీవితంలో చిరస్మరణీయమైన రోజు. అది 1895 వ సంవత్సరం. అప్పుడు నేను పాఠశాల విద్యార్థిని. స్వామి యోగానంద, స్వామి త్రిగుణాతీతానందల మూలంగానే నేను మాతృదేవిని గురించి …
19. పాదపద్మాలను స్పృశించాను
అతి చిన్నతనంలోనే మాతృదేవి సాన్నిధ్య భాగ్యం లభించిన ధన్యజీవిని. నా తండ్రి, నాయనమ్మ మొదలైన వారంతా మాతృదేవికి పరిచయస్థులే. జయరాంబాటిలో మాతృదేవి కోసం కట్టిన కొత్త ఇంట్లో మా నాయనమ్మ పనిమనిషిగా ఉండేది. రోజూ …