గురువు భగవంతుణ్ణే గురువుగా స్వీకరిస్తుంది హిందూమతం. ఆధ్యాత్మిక జీవితానికి వెలుగూ, మార్గమూ, శక్తీ ఆయన నుండి మాత్రమే పొందగలరు. సామాన్యంగా ఈ శక్తి ఒక వ్యక్తి మూలంగా అభివ్యక్తమవుతుంది. అంటే ఒక వ్యక్తి …
21. కుటుంబ పెద్ద
గ్రామీణ జీవితం పట్ల మక్కువ మాతృదేవికి ప్రకృతి సౌందర్యం పట్ల గల ఆసక్తి మనకు తెలిసిందే. చిన్నతనం నుండే జయరాంబాటిలోని విశాలమైన పొలాలలోనూ, నదీ తీరాలలోను పరు గులు తీస్తూ ఆమె విహరించారు. అలాంటి వారికి కల …
20. తదనంతర జీవితంలో కొందరు
మాతృదేవి భావి జీవితం –ఒక పరిశీలన సంఘ జననిగా తమ కార్యం ప్రారంభించిన తర్వాత మాతృదేవి ఈ ఇలలో దాదాపు ఇరవై సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలోనే ఆమెను గురించి ప్రజానీకానికి తెలియవచ్చింది. పండితులు – పామరులు; …
19. సంఘ జనని
తపస్సుతో అంకు రించిన సన్న్యాసుల సంఘం పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టుకు వచ్చినట్లు మరే శతాబ్దంలోను ఇలా మత సంస్థలు జనించలేదు. కాలప్రవాహానికి ఎదురీదుకొంటూ నేటికీ సుస్థిరంగా ఉన్నవి అతి తక్కువ. కానీ …
18. తపోమయ జీవితం
దుఃఖం ఎందుకు? లోకంలోని చింతనాశీలురనూ, తత్వవేత్తలనూ ‘ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న వేధించినంతగా మరే ప్రశ్నా వేధించి ఉండదనడం అతిశయోక్తి కాదు. ఈ ప్రశ్నకు సమాధానమేమిటో సర్వుల చింతనా శక్తికి …
17. అవతార కార్యారంభం
ఆవేదన తల్లితండ్రులు, బిడ్డలు, సోదరుడు వంటి బాంధవులకు ప్రత్యామ్నాయంగా మరొకరిని చూపవచ్చు. కానీ ‘భర్తను కోల్పోయిన ఒక స్త్రీకి ఇంకొకరిని చూపించలేం.’ ఆమె దుఃఖాన్ని కూడా ఎవరూ ఉపశ మింపచేయలేరు. భర్తను …