ఈ కిందివి భక్తిప్రకాశ రూపాలలో కొన్ని: వీటిలో మొదటిది సమ్మానం.* దేవాలయాలన్నా, పుణ్యక్షేత్రాలన్నా జనం ఎందుకు పూజ్యభావం చూపుతూంటారు? భగవంతుడు అక్కడ ఆరాధించబడటంచేత, అలాటి తావులలో భగవంతుడు వెలసివుంటాడని …
Blog
మానవుని సత్య స్వరూపం, దృశ్య స్వరూపం
(న్యూయార్క్లో ఉపన్యసించబడింది) మనమిక్కడ నిలబడ్డాం. కాని మన దృష్టి ఎంతో దూరం – మైళ్ళ దూరంకూడా – ముందుకు పరుగెత్తుతూ వుంటుంది. మానవుడు బుద్ధి తెలిసింది మొదలు ఇలా చేస్తున్నాడు. అతడెప్పుడూ ముందుకు …
Continue Reading about మానవుని సత్య స్వరూపం, దృశ్య స్వరూపం →
ఆత్మ : దాని బంధనం, మోక్షం
(అమెరికాలో ఉపన్యసించబడింది) జగత్తులో బ్రహ్మమనబడే ఒక్క సద్వస్తువు మాత్రమే వుందని, అద్వైత సిద్ధాంతం. మిగిలిందంతా అసత్తు, ఆభాస మాత్రమే. మాయ మహిమవల్ల ఇదంతా బ్రహ్మంనుండి కల్పితమవుతోంది. బ్రహ్మంలో, ఐక్య …
ఆత్మ
(అమెరికాలో ఉపన్యసించబడింది) మీలో చాలామంది, మాక్స్ ముల్లర్ వ్రాసిన “వేదాంతోపన్యాస త్రయము” ను చదివే వుంటారు. ఆ వేదాంతశాస్త్రాన్ని గూర్చే జర్మనీ భాషలో ఆచార్య డ్యూసేన్గారు వ్రాసిన గ్రంథాన్ని మీలో …
అమృతత్వం
(అమెరికాలో ఉపన్యసింపబడింది) నేటి ఉపన్యాస విషయం, మానవాత్మయొక్క అమృతత్వాన్ని (నిత్యత్వాన్ని) కూర్చినది. ఈ విషయం విచారించబడి నన్నిసార్లు ఇంకే విషయంకూడ లోకంలో విచారించబడలేదు. ఈ సమస్యను పరిష్కరించ …
విశ్వతత్త్వ దర్పణం – పిండాండం
(న్యూయార్క్ ఉపన్యాసం: 26–1–1896)పిండాండం సహజంగానే మనిషి హృదయం, వెలుపలికి పోవడానికై, అంటే శరీరాన్ని దాటి ఇంద్రియాల ద్వారా బయటకి పోవడానికై ప్రయత్నిస్తోందేమో అన్నట్లనిపిస్తుంది. కన్ను చూడాలనుకుంటుంది. …