1914 సెప్టెంబరు 19 వ తేదీ శనివారం. అమావాస్య. ఆ రోజే మొట్టమొదటి సారి మాతృదేవిని దర్శించే భాగ్యం కలిగింది. క్రితం రోజు మధ్యాహ్నం నేనూ, నా తమ్ముడు దామోదరమూ ఉంటున్న గదికి స్వామి నిర్మలానంద వచ్చి, …
Blog
14. మాతృదేవితో
చెన్నై శ్రీరామకృష్ణ మఠ వ్యవస్థాపకులైన స్వామి రామకృష్ణనందగారు 1911 ఫిబ్రవరి ఒకటవ తేదీ నా తండ్రియైన డాక్టరు పి. వెంకటరంగంకు ఒక ఉత్తరం వ్రాశారు. కర్నాటక రాష్ట్రంలో రామకృష్ణ కేంద్రాలు వెలిసేందుకు …
13. ఇదిగో నీ ఇష్టదైవం
ఆ రోజు జయరాంబాటిలో భక్తులు ఎవరూలేరు. రాత్రి భోజనసమయంలో మాతృదేవి కొంత దూరంగా నిలబడి, నేను భోజనం చేస్తూవుండడం చూస్తూవున్నారు. పగలంతా నేను భోజనం చేయలేదని తెలుసుకొని ఎంతో ఆప్యాయంగా నాకు భోజనం …
12. దేవీపూజ
మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ. అందువల్ల హడావిడిగా ఉన్నారు. “దేవీ పూజ ఎలా జరగబోతుందో!” అని అప్పుడప్పుడూ అంటున్నారు. గురుదేవుల నిత్యపూజను ఉదయమే చేసేశారు. అనేక పండ్లు, …
11. మార్గాంతర మేమిటి?
మాతృదేవి చివరి రోజులలో ఒక రోజు. ఫాల్గుణ మాసం మొదటివారం. ఉదయం వెళ్లినప్పుడు గదిలో ఇంకెవరూ లేదు. అప్పుడు వారు దక్షిణంలో ఉన్న చివరి గదిలో ఉంటున్నారు. ఆ రోజుల్లో వారి ఆరోగ్యం కాస్త నయంగావుంది. పగటి వేళలో …
10. సాధన చేయాలి!
ఒకసారి నేను కడుపునొప్పితో చాలా బాధపడుతున్నాను. కాస్త మగతగా కూడా ఉంది. అప్పుడు ఎవరో నాతో, ‘నీ గురువు పాదతీర్థం పుచ్చుకొంటే నయమవుతుంది’ అని చెప్పినట్లు అనిపించింది. మర్నాడే నేను జయరాంబాటికి వెళ్లి …