దేవతల పర్వతాలైన హిమాలయాలను ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సందర్శించాలి. హిమాలయాల్లో జీవించడమంటే పరమశివుని సాన్నిధ్యంలో జీవించడమే (గిరిరాజ్ శృంగే మహాదేవ సంఘే) అవుతుంది. - భగవాన్ …
Blog
12. బయలుదేరుతున్నారు
అనికేతనుడవగుముఏ ఇల్లు, సభా, నిన్ను పట్టగలదు?ఆకసమే నీ ఇంటి కప్పు, గడ్డి కుప్ప మంచం;యాదృచ్ఛికంగా లభించేదే భోజనం,అది రుచికరమో కాదో లక్షించకుధీరసన్న్యాసీ పలుకుమాఓం తత్ సత్ ఓం అని. ఆత్మ ఒక్కటే తోడు — …
III. భారత పర్యటన
ఈ విభాగంలో భారతదేశమంతటా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూడడం. తాను నేర్చుకొంటూ, సమాజానికి నేర్పడం. పరాధీనంలో భారతదేశం బానిసత్వంలో మ్రగ్గడానికీ, దాని అధోగతికీ, తక్కిన సంస్కర్తలు …
11. వరాహ నగర మఠం
భగవంతుడు లోకాన్ని సృజింపగోరాడు. అందుకోసం తపస్సు చేశాడు. తపశ్శక్తితో లోకాన్ని సృజించాడు..... తపస్సే భగవంతుడు. తపస్సు అనుష్ఠించి ఆయనను పొందుతావుగాక! - తైత్తిరీయ ఉపనిషత్తు(2.6.3; …
10. సంఘ వికాసం
నరేన్! నా బిడ్డలందరినీ నీ బాధ్యతలో వదలిపోతున్నాను. అందరిలోకీ బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడమా నువ్వే. ప్రేమతో అందరికీ నేతృత్వం వహించు. నా కోసం పని చేయి! - శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి వీడ్కోలు …
9. గడ్డు రోజులు
నరేంద్రుడు కాళికాదేవిని అంగీకరించడం లేదు. కాబట్టే అతడు ఇంత దుఃఖం అనుభవించవలసి వచ్చింది. లోకంలో జీవించాలంటే ఆమెను అంగీకరించే తీరాలి. - శ్రీరామకృష్ణులు దుఃఖం ఎందుకు? — తండ్రి హఠాన్మరణం — …