ఆ రోజు జయరాంబాటిలో భక్తులు ఎవరూలేరు. రాత్రి భోజనసమయంలో మాతృదేవి కొంత దూరంగా నిలబడి, నేను భోజనం చేస్తూవుండడం చూస్తూవున్నారు. పగలంతా నేను భోజనం చేయలేదని తెలుసుకొని ఎంతో ఆప్యాయంగా నాకు భోజనం …
Blog
12. దేవీపూజ
మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ. అందువల్ల హడావిడిగా ఉన్నారు. “దేవీ పూజ ఎలా జరగబోతుందో!” అని అప్పుడప్పుడూ అంటున్నారు. గురుదేవుల నిత్యపూజను ఉదయమే చేసేశారు. అనేక పండ్లు, …
11. మార్గాంతర మేమిటి?
మాతృదేవి చివరి రోజులలో ఒక రోజు. ఫాల్గుణ మాసం మొదటివారం. ఉదయం వెళ్లినప్పుడు గదిలో ఇంకెవరూ లేదు. అప్పుడు వారు దక్షిణంలో ఉన్న చివరి గదిలో ఉంటున్నారు. ఆ రోజుల్లో వారి ఆరోగ్యం కాస్త నయంగావుంది. పగటి వేళలో …
10. సాధన చేయాలి!
ఒకసారి నేను కడుపునొప్పితో చాలా బాధపడుతున్నాను. కాస్త మగతగా కూడా ఉంది. అప్పుడు ఎవరో నాతో, ‘నీ గురువు పాదతీర్థం పుచ్చుకొంటే నయమవుతుంది’ అని చెప్పినట్లు అనిపించింది. మర్నాడే నేను జయరాంబాటికి వెళ్లి …
9. మళ్లీ రా!
మాతృదేవిని మొట్టమొదటిసారిగా జయరాంబాటిలోని ప్రసన్న మామయ్య ఇంటి వసారాలో దర్శించుకొన్నాను. ప్రణమిల్లిన వెంటనే, “మళ్లీ రా” అన్నారు.కారుణ్యం ఉట్టిపడే ఆ మాటలను మాత్రమే ఆ రోజు విన్నాను. మరేమీ మాట్లాడడానికి …
8. వీరు మన మాతృదేవి
1904. జితేన్ మహరాజ్‌తో పాటు మేం కూడా అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్లేవారం. పంచవటిలోనో, గురుదేవుల గదిలోనో రాత్రి గడిపేవారం. రామ్‌లాల్ ప్రసాదం ఇచ్చేవారు. ఒక రోజు రామ్‌లాల్ నాకు ఒక వస్తువునిచ్చి దానిని …