నువ్వు ఒక వ్యక్తిని సజ్జనుణ్ణి చేయగోరితే ఆతడికి ఉపదేశాలు చేయ వద్దు, ఆతణ్ణి సంస్కరింప ప్రయత్నించకు. ఆతడితో సహజీవనంచేయి. నీలో మంచి అనే దివ్య అగ్నికణాలు ఉండే పక్షంలో అవి ఆతణ్ణి అంటుకొని సజ్జనుణ్ణి …
Blog
45. న్యూయార్క్లో
నా ఆత్మ విస్తరించిపోతున్నది; కేవలం రక్తమాంసాలతో కూడుకొన్న ఈ గూటిలో నేను ఇంకా ఎక్కువ రోజులు వసించలేను. - స్వామి వివేకానంద పనుల పట్ల సంతృప్తి — శక్తి సొరంగం — ‘పాపాన్ని ఎదుర్కోండి!’ — …
44. రిడ్జ్లీ మేనర్లో
అనంతుడైన పరమాత్ముని ద్వారం స్వామీజీకి సదా తెరచే ఉంది. జీవితపు సుఖ దుఃఖాలు ఏవీ ఆ ద్వారాన్ని మూసి ఉంచలేదు, దాచి ఉంచలేదు. - మేరీ లూయీ బర్గ్ రిడ్జ్లీ మేనర్ — తురీయానంద భక్తి — తురీయానందకు శిక్షణ — …
43. పాశ్చాత్య దేశాలు : రెండవ యాత్ర
నరేన్ సాధించింది కాలాల పర్యంతం నిలిచి ఉంటుంది. అతడు ఈ పని కోసమే జన్మించాడు. లోకానికి ప్రకాశాన్నిచ్చే ఆచార్యునిగా,జగద్గురువుగా అతణ్ణి వేలమంది శ్లాఘిస్తారు! - మాతృమూర్తి శ్రీ శారదాదేవి ‘మరణం …
VI జగద్గురువు
ఈ విభాగంలో మళ్లీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తమ కార్యాచరణను పర్యవేక్షించడం. భారతీయ కార్యాచరణలో సంతృప్తి చెందడం. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడం ద్వారా జగద్గురువుగా …
42. బేలూర్ మఠ రోజులు
మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అంతర్నేత్రం తెరచుకోకుండా మిమ్మల్ని ఎవరూ అవగతం చేసుకోలేరు. శ్రీరామకృష్ణులు ఒక్కరే మిమ్మల్ని అర్థం చేసుకొన్నారు. తక్కినవారు ఆయన చెప్పింది నమ్మారు, అంతే! - …