ఈ విభాగంలో
మళ్లీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తమ కార్యాచరణను పర్యవేక్షించడం.
భారతీయ కార్యాచరణలో సంతృప్తి చెందడం.
ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడం ద్వారా జగద్గురువుగా విరాజిల్లడం.
కారుణ్యమూర్తియైన గురువుగా అందరినీ అనుగ్రహించడం.
తల్లిలా, తండ్రిలా యువ శిష్యులను తీర్చిదిద్దడం.
“అశరీరవాణిగా ధ్వనిస్తాను” అంటూ తమ స్వరాన్ని లోకానికి అందించి నిష్క్రమించడం.