ఆచండాలాప్రతిహతరయో యస్య ప్రేమప్రవాహఃలోకాతీతోఽ ప్యహహ న జహౌ లోకకల్యాణమార్గమ్ ।త్రైలోక్యేప్యఽ ప్రతిమ మహిమా జానకీప్రాణబన్ధోభక్త్యా జ్ఞానం వృతవరవపుః సీతయా యో హి రామః ॥ స్తబ్ధీకృత్య ప్రళయకళితం వాహవోత్థం …
III – గురు భావం – 1
ప్రస్తావన ఇది శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథంలో మూడవ భాగం. శ్రీరామకృష్ణ తమ సాధనలు పరిపూర్తి చేసినప్పటి నుండి ఆయన ఖ్యాతి లోకవిదితం అయ్యేవరకు ఆయన జీవితంలో సంభవించిన సంఘటనలు ప్రధానంగా ఈ విభాగంలో …
అనుబంధం
షోడశీపూజ నుండి ఆంతరంగిక భక్తుల రాక మొదలయ్యే వరకు శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు 1. రామేశ్వర్ మరణం షోడశీ పూజానంతరం 1873 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాతృదేవి కామార్పుకూర్కు తిరిగి …
21. శ్రీరామకృష్ణుల సాధనలకు భరతవాక్యం
1. షోడశీపూజతో శ్రీరామకృష్ణులలో సాధన ఆకాంక్ష సమసిపోవడం షోడశీ పూజతో శ్రీరామకృష్ణుల సాధన వ్రతం పరిసమాప్తమైంది. పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు ఆయనను అవిశ్రాంతంగా వివిధ ఆధ్యాత్మిక భావనలలో సాధనలు …
Continue Reading about 21. శ్రీరామకృష్ణుల సాధనలకు భరతవాక్యం →
20. షోడశీ పూజ
మథుర్ గతించాడు. కానీ దక్షిణేశ్వర కాళికాలయంలోని జీవన వాహిని మునుపటమాదిరే సాగిపోతోంది. రోజులు, నెలలు గడిచిపోయి 1872 వ సంవత్సరం ఫాల్గుణ మాసం అరుదెంచింది. శ్రీరామకృష్ణుల జీవితంలో ఆ సమయంలో ఒక గొప్ప విశేష …
19. బంధు వియోగం
1. అక్షయ్ వృత్తాంతం శ్రీరామకృష్ణుల పెద్ద అన్నగారైన రామ్‌కుమార్ కుమారుడు అక్షయ్ గురించి పాఠకులకు ఒకింత పరిచయం ఇంతకు మునుపే చేశాం. పూజ్య తోతాపురి దక్షిణేశ్వరానికి అరుదెంచిన స్వల్పకాలానికే, 1865 వ సం ॥ …