28.1 ప్రథమ పరిచ్ఛేదందక్షిణేశ్వరంలో ముఖర్జీ సోదరులు, బాబూరామ్, లాటూ ప్రభృతులతో శుక్రవారం, సెప్టెంబర్ 19, 1884 మహాలయ అమావాస్య, మధ్యాహ్నం రెండు గంటల వేళ. మహేంద్ర ముఖర్జీ, అతడి సోదరుడు ప్రియముఖర్జీ, …
దక్షిణేశ్వరంలో భక్తులతో
27.1 ప్రథమ పరిచ్ఛేదంరామ్, బాబూరామ్, ‘మ’, చునీలాల్, అధర్, భవనాథ్, నిరంజన్ ప్రభృతులతో ఆదివారం, సెప్టెంబర్ 7, 1884 శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం పదకొండు గంటలు …
అధర్ ఇంట్లో ఉత్సవ వేడుకలు
26.1 ప్రథమ పరిచ్ఛేదం శివపూర్ భక్తులతో - కుండలీ, షట్చక్రభేదం ఆదివారం, ఆగష్టు 3, 1884 సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు భోజనానంతరం భక్తులతో సంభాషిస్తున్నారు. నిన్నటి దినం ఆయన, …
సురేంద్రుని ఉద్యానగృహంలో ఉత్సవం
23.1 ప్రథమ పరిచ్ఛేదంఆదివారం, జూన్ 15, 1884 శ్రీరామకృష్ణులు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సురేంద్రుని ఉద్యాన గృహానికి అరుదెంచారు. భక్తుల మధ్యలో ఆనందమే మూర్తీభవించినట్లు ఆయన కానవచ్చారు. సురేంద్రుని …
గృహస్థులకు, సన్న్యాసులకు నియమావళి
20.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మణిలాల్ ప్రభృత భక్తులతో ఆదివారం, మార్చ్ 9, 1884 శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. మణిలాల్ మల్లిక్, సింథీకి చెందిన వైద్యుడు మహేంద్ర కవిరాజ్, బలరామ్, …
శ్రీరామకృష్ణులు – ఆయన గాయపడిన చెయ్యి
19.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రాఖాల్, ‘మ’, మహిమా ప్రభృత భక్తులతో శనివారం, ఫిబ్రవరి 2, 1884 19.1.1 శ్రీరామకృష్ణుల చేతికి గాయం - బాలునిలా జగజ్జననితో సంభాషణ మధ్యాహ్నం మూడు గంటలయింది. …
Continue Reading about శ్రీరామకృష్ణులు – ఆయన గాయపడిన చెయ్యి →