33.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మనోమోహన్, మహిమ ప్రభృత భక్తులతో ఆదివారం, అక్టోబర్ 26, 1884 రండి సోదరులారా, రండి! నేడు మళ్ళీ ఆ మహాపురుషుని సన్నిధికి వెళదాం. తల్లిని తప్ప అన్యమైనది ఏదీ ఎరుగని …
సింథీ బ్రహ్మసమాజంలో
32.1 ప్రథమ పరిచ్ఛేదం విజయ్‌కృష్ణ గోస్వామి ప్రభృతులకు ఉపదేశం ఆదివారం, అక్టోబర్ 19, 1884 నేడు శ్రీరామకృష్ణులు సింథీ బ్రహ్మసమాజానికి విచ్చేయనున్నారు. వేణీ మాధవపాల్ సుందర ఉద్యాన గృహంలో శరత్కాల …
ఈశాన్కు ఉపదేశం
31.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు శనివారం, అక్టోబర్ 11, 1884 శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో చిన్నమంచం మీద పడుకుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం …
వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు
30.1 ప్రథమ పరిచ్ఛేదం మణిలాల్‌కి ఉపదేశం - మత ఛాందసం కూడదు గురువారం, అక్టోబర్ 2, 1884 విజయదశమి గడచి రెండు రోజులైంది. నిన్నటి దినం శ్రీరామకృష్ణులు కలకత్తాలోని అధర్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ …
స్టార్ థియేటర్లో – 1
28.1 ప్రథమ పరిచ్ఛేదందక్షిణేశ్వరంలో ముఖర్జీ సోదరులు, బాబూరామ్, లాటూ ప్రభృతులతో శుక్రవారం, సెప్టెంబర్ 19, 1884 మహాలయ అమావాస్య, మధ్యాహ్నం రెండు గంటల వేళ. మహేంద్ర ముఖర్జీ, అతడి సోదరుడు ప్రియముఖర్జీ, …
దక్షిణేశ్వరంలో భక్తులతో
27.1 ప్రథమ పరిచ్ఛేదంరామ్, బాబూరామ్, ‘మ’, చునీలాల్, అధర్, భవనాథ్, నిరంజన్ ప్రభృతులతో ఆదివారం, సెప్టెంబర్ 7, 1884 శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం పదకొండు గంటలు …