ఈ విభాగంలో
స్వామి వివేకానంద జన్మించిన కాలావశ్యకత.
‘ప్రార్థన మూలంగా జన్మించిన వ్యక్తే శ్రేష్ఠుడు’ అన్న స్వామీజీ వచనం ఆయన జీవితానికే వర్తిస్తుంది.
బాల్యంలో చిలిపి చేష్టలు.
బాల్యంలోనే వికసించిన వ్యక్తిత్వం.
జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు.
సర్వతోముఖ ప్రతిభతో విరాజిల్లిన యౌవనం.
అన్నింటినీ మించిన ఆత్మాన్వేషణ.