శ్రీ వివేకానందస్వాములవారు, కలకత్తా చేరగానే ప్రజలు అత్యుత్సాహంతో శ్రీవారి కెదురేగి గౌరవించారు. శ్రీవారు, చక్కగా అలంకరించబడిన ఆ నగర వీధులగుండా వెళ్ళేటప్పుడు శ్రీవారి నొక్కసారి కనులారా చూస్తే చాలని …
దానం
శ్రీ స్వాములవారు మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నపురి అన్నదాన సమాజమనే ధార్మికసంస్థ వార్షికసభకు అధ్యక్షత వహించారు. ఒక ఉపన్యాసకుడు శ్రీవారికంటె ముందుగా మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఇతర కులాలవారికంటె, ప్రత్యేకంగా …
భారతదేశ భావిభాగ్యోదయం
విజ్ఞానం మరే ఇతర దేశాలకైనా పోవడానికి ముందు తన స్వగృహంగా చేసుకొన్నదీ ప్రాచీన భూమినే! ఆధ్యాత్మికజ్ఞాన ఆగమనాన్ని సూచించే స్థూలచిహ్నాలా అన్నట్టు, మహాసముద్రాలను పోలిన గొప్ప నదులు ప్రవహిస్తున్నది ఈ …
మన ప్రస్తుత కర్తవ్యం
(చెన్నపురి, తిరువల్లిక్కేణి సారస్వత సంఘంలో ఇచ్చిన ఉపన్యాసం) ప్రపంచం సాగిపోతూన్నకొద్దీ, జీవన సమస్య ప్రతి దినమూ, చాలా గంభీరం, విశాలమూ అవుతోంది. వేదాంతధర్మం మొదట దర్శించబడినప్పుడే – ఆ ప్రాచీనకాలంలోనే …
భారతీయ సిద్ధపురుషులు
భారతీయ సిద్ధపురుషులను గురించి మాట్లాడేటప్పుడు, చరిత్ర రూపమైన సాక్ష్యంలేనట్టి పురాతనకాలానికి నా మనస్సు పరుగిడుతోంది. ఆ ప్రాచీనకాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి, సంప్రదాయంతో కూడిన జనశ్రుతి …
హైందవ జీవితం – వేదాంతం
మన జాతిని పేర్కొనడానికి, మన మతాన్ని తెలపడానికి, సర్వసామాన్యంగా ప్రయోగించబడే శబ్దమొకటి ఉంది. అది “హిందువు”. ఆ “హిందూ” శబ్దానికి వేదాంతాన్ని గూర్చిన నా భావాన్ని వివరించే సందర్భంలో కొంత వివరణ చెప్పాలి! …