ఈ విభాగంలో
అద్భుత గురువైన శ్రీరామకృష్ణులతో నరేంద్రుని సమావేశం.
ఈ సమావేశం ద్వారా ఇద్దరిలో కలిగిన భావనలు.
పరీక్షానంతరం పరస్పర అవగాహన.
శిష్యులందరిలో నరేంద్రునికి అగ్రతాంబూలం.
శ్రీరామకృష్ణుల మార్గదర్శకత్వంలో నరేంద్రుని ఆధ్యాత్మిక సాధనలు.
సిరిసంపదల నుండి పేదరికపు పిడికిలిలో
దుర్దశ జీవితం నేర్పిన పాఠం.
జీవితపు మరో వైపును స్వీకరించడం, కాళీమాతను స్వీకరించడం.
రామకృష్ణ సంఘ వికాసం.
వరాహ నగర మఠంలో తపస్సు.
సన్న్యాస స్వీకరణ.