ఈ విభాగంలో
పాశ్చాత్యం నుంచి తిరిగి రాగానే భారతదేశంలో ఏ మత నాయ కునికో, రాజకీయ నాయకునికో లభించని, చరిత్రాత్మక స్వాగతం పొందారు.
కొలంబో నుంచి అల్మోరా దాకా పర్యటించి, అన్యుల పరిపాలనలో బానిసలై నిద్రాణంలో ఉన్న భారతీయులను తమ అసదృశ ప్రసంగా లతో మేల్కొల్పారు.
భారతదేశ ప్రాచీన వైభవం, దానిని కోల్పోయిన కారణం, దానిని తిరిగి పొందడానికి ఏం చేయాలో తెలుపడం.
సేవ – ధర్మ బోధన.
నిజమైన మత బోధన.
సామాజిక స్పృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉప దేశించడం.
అమరనాథ్ శివుణ్ణి దర్శించి ‘ఇచ్ఛా మరణ’ వరం పొందడం.
తమ పనులకు ప్రధాన కేంద్రమైన బేలూర్ మఠ స్థాపన.
ఒక నూతన సన్న్యాస మార్గాన్ని లోకానికి అందించడం.
యువకులకు శిక్షణ.