14.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో దక్షిణేశ్వరంలో ఆదివారం, సెప్టెంబర్ 23, 1883 దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో రాఖాల్, ‘మ’, రామ్ తదితర భక్తులతో కూర్చుని ఉన్నారు. హాజ్రా బయట వసారాలో కూర్చుని …
Continue Reading about వైష్ణవులకు, బ్రహ్మసమాజస్థులకు ఉపదేశం →