పంజాబ్లోని శియాల్కోటలో ఇచ్చిన ఉపన్యాసం పాంచాల, కాశ్మీర ప్రదేశాలనుండి వచ్చిన ఆహ్వానాలను అంగీకరించి, శ్రీ వివేకానందస్వాములవారు ఆ ప్రాంతాలలో సంచారం చేశారు. శ్రీవారు కాశ్మీరంలోనే నెలకు పైగా గడిపారు. …
Blog
వైదిక ధర్మ సిద్ధాంత సాధనలు
శ్రీ స్వాములవారు ఇక్కడ అతిథిగా ఉండే కాలం, ముగిసే సమయంలో ఆల్మోరాలోని శ్రీవారి స్నేహితులు హిందీభాషలో ఒక ఉపన్యాస మిమ్మని కోరారు. శ్రీవారు అలాంటి ప్రయత్నం చేయడం ఇది మొట్టమొదటసారైనా, అందుకు ఒప్పుకొన్నారు. …
ఆల్మోరా పట్టణంలో స్వాములవారికిచ్చిన – స్వాగతపత్రం, శ్రీవారి ప్రత్యుత్తరం
శ్రీ స్వాములవారు ఆల్మోరా చేరగానే ఆ పురవాసులు శ్రీవారికి హిందీ భాషలో సమర్పించిన స్వాగతానికి అనువాదం. “మహాత్మా! పాశ్చాత్య ప్రపంచంలో ఆధ్యాత్మిక విజయాన్ని సాధించిన తర్వాత మీ మాతృభూమి అయిన భారతదేశానికి …
Continue Reading about ఆల్మోరా పట్టణంలో స్వాములవారికిచ్చిన – స్వాగతపత్రం, శ్రీవారి ప్రత్యుత్తరం →
సర్వతోముఖ వేదాంతం
(కలకత్తాలో ఇచ్చిన ఉపన్యాసం) చాలాపూర్వం, చరిత్ర రచన కానీ, సాంప్రదాయిక కథల మంద కాంతులుకానీ చొరని, పురాణకాలం నుండి ఒక జ్యోతి సుస్థిరంగా వెలుగుతోంది. బాహ్య పరిస్థితులవల్ల, ఒక్కొక్కప్పుడు, దాని కాంతి …
కలకత్తాలో శ్రీస్వాములవారికర్పించిన స్వాగతపత్రం, దానికి శ్రీస్వాములవారిచ్చిన ప్రత్యుత్తరం
శ్రీ వివేకానందస్వాములవారు, కలకత్తా చేరగానే ప్రజలు అత్యుత్సాహంతో శ్రీవారి కెదురేగి గౌరవించారు. శ్రీవారు, చక్కగా అలంకరించబడిన ఆ నగర వీధులగుండా వెళ్ళేటప్పుడు శ్రీవారి నొక్కసారి కనులారా చూస్తే చాలని …
దానం
శ్రీ స్వాములవారు మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నపురి అన్నదాన సమాజమనే ధార్మికసంస్థ వార్షికసభకు అధ్యక్షత వహించారు. ఒక ఉపన్యాసకుడు శ్రీవారికంటె ముందుగా మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఇతర కులాలవారికంటె, ప్రత్యేకంగా …