పరవిద్యా అపరవిద్యా అని ఉపనిషత్తులు విద్య (జ్ఞానం)ను విభజిస్తున్నాయి. భక్తుడి దృష్టిలో పరవిద్యకూ పరభక్తికీ నిజానికి ఎలాటి భేదమూ లేదు. “ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్బ్రహ్మ విదోవదన్తి । పరాచైవాపరాచ …
Continue Reading about నిజమైన భక్తుడికి పరభక్తీ ఆత్మజ్ఞానమూ ఒక్కటే →