ఈ మహోన్నతమూ అనిర్వచనీయమూ అయిన ప్రేమాదర్శాన్ని మానవభాషలో నిర్వచించలేం. మానవుడి మహోన్నతభావనాశక్తి సైతం ఈ దివ్యప్రేమ పరిపూర్ణసుందర స్వరూపాన్ని గ్రహించలేదు. కాని ప్రేమ మతానుసారులు అన్ని దేశాలలోను, దాని …
ప్రేమమూర్తి అయిన భగవంతుడు స్వతసిద్ధుడు
స్వార్థత్యాగీ, ఫలాపేక్షారహితుడూ, నిర్భయుడూ అయిన భక్తుడి ఆదర్శం ఏమిటి? సాక్షాత్తు భగవంతుడితో కూడ ఆత డిలా అంటాడు: “ప్రభూ! నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తాను, నీ నుంచి నేను ఏమీ ఆశించను. నిజానికి నాది అనేది …
Continue Reading about ప్రేమమూర్తి అయిన భగవంతుడు స్వతసిద్ధుడు →
ప్రేమ త్రికోణం
ప్రేమను ఒక త్రికోణంగా మనం నిరూపించవచ్చు. దాన్లో ఒక్కొక్క కోణమూ ప్రేమకుగల అవిభాజ్య లక్షణాలు మూడింటిలో ఒక్కోదానికి సరిపోతుంది. మూడు కోణాలు లేనిదే త్రికోణం ఉండదు కదా. అలాగే ఈ కింది మూడు లక్షణాలు లేనిదే …
నిజమైన భక్తుడికి పరభక్తీ ఆత్మజ్ఞానమూ ఒక్కటే
పరవిద్యా అపరవిద్యా అని ఉపనిషత్తులు విద్య (జ్ఞానం)ను విభజిస్తున్నాయి. భక్తుడి దృష్టిలో పరవిద్యకూ పరభక్తికీ నిజానికి ఎలాటి భేదమూ లేదు. “ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్బ్రహ్మ విదోవదన్తి । పరాచైవాపరాచ …
Continue Reading about నిజమైన భక్తుడికి పరభక్తీ ఆత్మజ్ఞానమూ ఒక్కటే →
విశ్వప్రేమ – ఆత్మార్పణం
సమష్టిని (భగవంతుణ్ణి) మనం ప్రేమించనిదే వ్యష్టిని (విశ్వాన్ని) ప్రేమింపజాలం. భగవంతుడే ఈ సమష్టి, సామాన్యీకరించబడ్డ నిర్విశేషపూర్ణం; మనకు గోచరించే ఈ విశ్వమే వ్యష్టి విశేషరూపం. కోట్లాది చిన్నచిన్న …
భక్తియోగ స్వాభావికత్వం : మూలరహస్యం
“సతతం శ్రద్ధతో నిన్ను ఉపాసించే వారిలోను, అక్షరం, అవ్యక్తం అయిన పరబ్రహ్మాన్ని ఉపాసించే వారిలోను యోగిశ్రేష్ఠులు ఎవ్వరు?” అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు.* అందుకు శ్రీకృష్ణుడు ఇలా …