మార్చ్ 1914 భ గవాన్ శ్రీరామకృష్ణుల జయంత్యుత్సవం ముగిసి ఒకటి రెండు రోజు లయింది. ఒరిస్సాలోని ఒక భక్తుని పరిచయ పత్రంతో ఉద్బోధన్కు వెళ్లాను. ఆ పత్రాన్ని చూసి రాస్బిహారి మహరాజ్ మాతృదేవిని చూడడానికి …
16. భక్తి కావాలి
ఒక రోజు నా కుమారుడు హరిచరణ్ను తీసుకొని మాతృదేవి దర్శనానికి వెళ్లాను. అతడు కాస్త మతిస్థిమితం లేనివాడు. మాతృదేవి సాన్నిధ్యంలో ఏదేదో వాగుతూ, “నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెట్టు” అని అడగడం మొదలు …
15. భగవంతుడు ఎక్కడున్నాడు?
ఒక రోజు నా సోదరితో కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్లాను. ఆమెకుప్రణమిల్లి, పూజామందిరంలోకి వెళ్లి గురుదేవులకు ప్రణమిల్లాను. పిదప మాతృదేవివద్దకు రాగానే కూర్చోమన్నారామె. నేను: అమ్మా! మీరే మహామాయ! తల్లి, …
13. అంతిమ జన్మా?
ఉద్బోధన్, మార్చ్ / ఏప్రిల్, 1914 ఒకసారి మా అమ్మను, మాతృదేవి దర్శనానికి తీసుకువెళ్లగోరాను. కానీ ఆ రోజు బాగాలేదని మానుకొన్నారు. ఈ విషయం మాతృదేవికి తెలిపాను. అప్పుడు మాతృదేవి, “నాయనా! తిథివారాలు …
12. నైవేద్యం స్వీకరించే గురుదేవులు
బేలూరు మఠం, 1916 నవరాత్రి (దుర్గాపూజ) ఉత్సవాలలో సప్తమి రోజు. మధ్యాహ్నం మఠానికి వేంచేసిన మాతృదేవి ఉత్తరం వైపు ఉద్యానగృహంలో బస చేశారు. అష్టమినాడు ఉదయం తొమ్మిది గంటలకు మఠానికి వచ్చి దుర్గాదేవిని …
11. మొరలాలించే గురుదేవులు
జయరాంబాటి, మే / జూన్ 1910 మేంకొందరు మిత్రులం మాతృదేవి దర్శనార్థం వెళ్లాం. మాతృదేవి ఛాయాచిత్రాన్ని మేమంతా చూసేవున్నాం. మాలో ఒకరు అప్పటికే ఒక సన్న్యాసి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని ఉన్నాడు. ‘ఆ …