ప్రియమైన అమ్మా, ఈ రోజు ఉదయం (శ్రీమతి) సారా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించ డానికి నేను చర్చ్‌కు వెళ్లాను. అక్కడ సమావేశమై ఉన్నవారు ఏసు తల్లి మేరీని స్మరిస్తూన్నారు. హఠాత్తుగా నాకు మీ జ్ఞాపకం వచ్చింది. …
Continue Reading about మాతృదేవికి ఒక ప్రార్థన : సోదరి నివేదిత →