కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకొని, అర్ధనిమీలితనేత్రులై స్వామీజీ ధ్యానంలో మగ్నులై ఉండడం, కాంస్య విగ్రహంలా కానవస్తుంది. ఆహా! ఆయన ఒక యోగిపుంగవులు. - …
60. కారుణ్యమూర్తియైన గురువుగా!
నా శిష్యులు వేయిసార్లు నరకానికి వెళ్లినా, ప్రతిసారీ నేను వారిని అక్కణ్ణుంచి ఉద్ధరిస్తాను. - స్వామి వివేకానంద సమస్తాన్నీ దాచారు — ‘మాయతో క్రీడిస్తున్నాను’ — అన్ని మనస్సులలో నెలకొన్న వ్యక్తి — …
59. తల్లిని మించిన మక్కువ
నా బిడ్డలు ప్రతి ఒక్కరూ నా కన్నా నూరురెట్లు ఉత్కృష్టులు కావాలి; అనంత శక్తిమంతులవ్వాలి, అయ్యే తీరాలి – ఇది నా వాక్కు. - స్వామి వివేకానంద ఛాతీ మీద భరిస్తూ — తల్లిగా — ప్రేమ ఆధారం — దీక్ష — ఎలా …
58. గగన చంద్రుడు
గగన చంద్రుని ప్రతిబింబంతో చేపలు ఆనందంగా ఆడుకొంటాయి. ఉదయమవుతుంది. చంద్రుడు అస్తమిస్తాడు, ప్రతిబింబం కానరాదు. అప్పుడే, “చంద్రుడు అందుకోలేని దూరంలో ఉన్నాడు. ఆతడి ప్రతిబింబంతోనే మనం ఆనందించా” మని చేపలు …
57. దైవాంశ సంభూతుడు
విశాలమైన మీ ఉదారాశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయని నా దృఢ విశ్వాసం. కారణం ఆ భావనలు సర్వతో ముఖాలు, ప్రతి కార్యరంగంలోనూ, ప్రతి ఆలోచనా విధానంలోనూ ఉత్తేజాన్ని కలిగించేవి కాబట్టి. - …
56. నలుగురిలో ఒకరిగా!
నేను వేదాంతిని కాను,తాత్త్వికుణ్ణీ కాను, మహాత్ముణ్ణీ కాను;నేనొక పేదను! పేదలను ప్రేమిస్తున్నాను. - స్వామి వివేకానంద బేలూర్ మఠంలో — స్వామీజీ గది — చికిత్సలు — ‘శుక్రాచార్యులు’ — బాల్య నేస్తాలతో …