అవతార కార్యానికి మాతృదేవి ఆయత్తం గురుదేవుల మూడు పరిమాణాలనూ, వాటి ఆదర్శ పరిపూర్ణతకై మాతృదేవి జీవితం వారితో ముడిపడడమూ చూశాం. గురుదేవుల ఉదాత్త సహధర్మిణిగా జీవించి, వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకొని, గృహ …
14. సంఘటనల పరంపరలో….
కుటుంబ కదంబం ఇంతదాకా మాతృదేవి వ్యక్తిగత జీవితాన్నీ, గురుదేవులతో ఆమెకున్న సంబం ధాన్ని గురించి మామూలుగా చూశాం. ఒక కుమార్తెగా, సోదరిగా, ఆమె జీవి తాన్ని ఇప్పుడు పరికిద్దాం. ఇంటికి జ్యేష్ఠురాలు మాతృ …
13. అద్భుత దంపతులు
ఆధ్యాత్మికోన్నతి : అపూర్వ సంబంధం మాతృదేవి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు, అత్యంత ఉత్కృష్ట మయిన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నారు అని ఆమె జీవితాన్ని ఇంతదాకా పరి కించిన మనకు తెలియవస్తోంది. …
12. సేవ – సాధన
గురుదేవు లొసగిన ఇది మాతృదేవి జీవితంలో ఒక నూతనాధ్యాయం. ఆమె అవతార కార్యంలో మొదటి సోపానమని కూడా చెప్పవచ్చు. ఇతరులకు సేవ చేయడమనే సేవాధర్మా నికి ఒక కొత్త రూపాన్ని ప్రసాదించి సేవనే సాధనగా లోకానికి …
SSDC
11. గురుదేవుల పాదపద్మాల మ్రోల
అన్నిటికీ గురువు శారద తన జీవితంలో పారమార్థిక శిక్షణ, గార్హస్థ్య శిక్షణ చేపట్టవలసివచ్చిందని చూశాం. ఈ రెండింటికీ ఆమెకు గురువు అద్భుత గురుదేవులే! రెండవ శిక్షణను ఆమె జయరాంబాటిలోనే మొదలుపెట్టారు. అది …