ఈ వివాహ ఆదర్శం శ్రీ శారదా – రామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది. దీనిని పదేపదే ఎందుకు చెబుతున్నామంటే ఈ వివాహానికి లౌకిక రీతిలో ఎలాంటి అర్థమూ లేదు. విషయ సుఖమో, పుత్ర ప్రాప్తియో ఈ వివాహ …
7. ‘ఆనంద పూర్ణ కుంభం’
అవతార పురుషుల కీర్తి ఆచంద్రతారార్కం తెలిసో తెలియకో సమస్త జీవరాశులూ ఆనందాన్నే అన్వేషిస్తున్నాయి. మనిషికి సంబంధించినంత వరకు ఆనందాన్వేషణ అత్యంత ప్రాథమికమైన అన్వేషణలలో ఒకటి. మనిషి గాలి పీల్చుకోవడం …
5. భగవాన్ శ్రీరామకృష్ణులు
అవతార పురుషుల కీర్తి ఆచంద్రతారార్కం యశస్సు, కీర్తి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది, మరొకటి ఆచంద్రతారార్కమైనది. విద్య, కళలు, విజ్ఞానం, సేవ, మతం – ఇలా ఏ రంగాన్ని తీసుకొన్నా వాటిలో కొందరు …
4. బాల్యం
సగటు స్త్రీకి కలిగే అవకాశాలే శారదకు కూడా లభించాయి శారద పుట్టింది, పెరిగింది అతిసామాన్యమైన పేదకుటుంబంలో. కనుక లౌకిక జీవితానికి సంబంధించినంత వరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడకు కూడా లభించాయి. …
3. జననం
పూర్వీకులు హిందూ మతానికి మాత్రమే పరిమితమైన అవతారతత్త్వం ఎంతో అగ్రాహ్య మైనది. ధర్మం క్షీణించినప్పుడు దానిని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పివున్నాడు. …
2. పూర్వీకులు – తల్లితండ్రులూ
జయరాంబాట పశ్చిమ వంగదేశంలోని బాంకూరా జిల్లా ఆగ్నేయ మూలలో ఉన్న కుగ్రామం జయరాంబాటి. కలకత్తా నుండి దాదాపు అరవై మైళ్ల దూరంలో నెలకొని ఉంది ఈ గ్రామం. ఎటువైపు చూసినా పచ్చని పొలాలు, మధ్యలో తామర కొలనులతో …