ప్రతిమారాధన – ప్రతీకోపాసనలను గురించి మనం ఇక పర్యాలోచించవలసి ఉంది. భగవంతుడికి దాదాపుగా ప్రత్యామ్నాయాలే ప్రతీకాలు; అంతేగాక ప్రతిమ లంటె విగ్రహాలు. ప్రతీక మూలాన భగవంతుణ్ణి ఉపాసించటం అంటె ఏమిటి? “అబ్రహ్మణి …
మంత్రం: ఓంకారం: శబ్దం: జ్ఞానం
కాని ఇప్పుడు మనం అవతారమూర్తులైన మహాపురుషుల సంగతి అలావుంచి సిద్ధ గురువులను గురించి విచారిద్దాం. సర్వసాధారణంగా మంత్రం ద్వారా వీరు శిష్యహృదయంలో తత్త్వజ్ఞాన బీజాలను నాటుతారు. శిష్యులు ఆ మంత్రాన్ని …
అవతారమూర్తులైన గురువులు – అవతారతత్త్వం
భగవన్నామం ఎక్కడ కీర్తించబడుతుందో ఆ స్థలంసైతం పవిత్రమవుతుంది. అలాంటప్పుడు కీర్తించేవాడు ఇంకెంత పవిత్రుడో! పరమార్థోపదేశం చేసే గురువర్యుణ్ణి ఎంత ఆదరంతో ఆశ్రయించాలో! అలాటి సద్గురువరేణ్యులు ఈ లోకంలో ఎంతో …
Continue Reading about అవతారమూర్తులైన గురువులు – అవతారతత్త్వం →
గురుశిష్యుల లక్షణాలు
ఇక గురువును గుర్తించటం ఎలా? స్వయంజ్యోతి అయిన దినకరుణ్ణి చూపటానికి కాగడా తేనక్కర్లేదు. సూర్యుడు ఉదయించగానే సహజంగానే మనకు తెలియవస్తుంది. ఇలాగే ప్రబోధకుడైన ఆచార్యుడు మనకు సాయంచేయ ఏతెంచగానే తత్త్వజ్యోతి …
బ్రహ్మానుభవమే భక్తియోగాశయం
ఈ (శుష్క) విధులన్నీ (భక్తుని సంకల్పాన్ని) దృఢపరచటానికి మాత్రమే ఆవశ్యకాలు; అంతకంటె వాటివల్ల అతడికి మరొక ప్రయోజనంలేదు. ఎందుకంటె అజ్ఞానవృతమై చిత్తభ్రమణహేతువైన హేతువాదాన్నుండి సంతరింప చెయ్య, శీఘ్రంగా …
గురువు ఆవశ్యకత
ప్రతిజీవీ పరిపూర్ణత గాంచటం విధాయకం, తుదకు ప్రతిప్రాణీ పరిపూర్ణత పొందుతుంది. మన వర్తమానస్థితి, మన పూర్వకర్మల, మన పూర్వాలోచనల ఫలితం; ఇలాగే మన భావిస్థితి ప్రస్తుత కర్మలకూ భావాలకూ ఫలితం. కాని ఇలా మన …