శరత్, హేమంత, శిశిర ఋతువులు వచ్చి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ఋతురాజు వసంతుడు అరుదెంచాడు. వాతావరణంలో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూతనజీవంతో పులకరించిపోతున్నది. అంత వేడి, అంత చలి కాని ఫాల్గుణ మాసం వచ్చి …
4. చంద్రాదేవి విచిత్ర అనుభూతులు
1. అవతారమూర్తుల జననకాలంలో వారి తల్లిదండ్రుల దివ్యానుభూతులు జగత్పావనులైన మహాత్ములు జన్మించబోయే కాలంలో వారి తల్లిదండ్రుల జీవితాల్లో అసాధారణమైన ఆధ్యాత్మికానుభూతులు, దివ్యదర్శనాలు కలుగుతూండేవని …
3. కామార్పుకూర్లో ధార్మిక కుటుంబం
1. కామార్పుకూర్లో క్షుదిరామ్ వానప్రస్థ జీవనం పదేళ్ళ రాంకుమార్ను, నాలుగేళ్ళ కాత్యాయనిని వెంటపెట్టుకొని భార్యతో సహా క్షుదిరామ్ కామార్పుకూర్ వచ్చి, పూరింట నివసించటానికి సిద్ధపడినప్పుడు ఆ దంపతుల …
2. శ్రీరామకృష్ణుల జన్మస్థలం(కామార్పుకూర్) – పూర్వీకులు
1. పేదకుటుంబంలో భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? భగవదవతారాలుగా లోకంలో నేటికీ పూజింపబడుతున్న వారిలో శ్రీరామచంద్రుడు, బుద్ధుడు మినహా తక్కిన అవతారమూర్తులందరూ పేదరికంలోను, కష్టపరంపరలోను జన్మించారు. …
Continue Reading about 2. శ్రీరామకృష్ణుల జన్మస్థలం(కామార్పుకూర్) – పూర్వీకులు →
1. యుగావశ్యకత
1. ఆధునిక కాలంలో మానవశక్తి – ప్రగతులు విజ్ఞానం, సంపద, స్వయంకృషి – వీటి ఆసరాతో ప్రతి రంగంలోను మనిషి ఎలా ముందంజ వేస్తున్నాడో అతిసామాన్యుడు కూడా తెలుసుకోగలడు. జీవితంలోని ఏ క్షేత్రంలోనైనా ఈ ప్రగతి కొక …
ఉపోద్ఘాతం
1. భారతదేశ జీవిత కేంద్రంగా ఆధ్యాత్మికత భారతదేశ, ఇతర దేశాల ఆధ్యాత్మిక ఆదర్శాలను, సంప్రదాయాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు వాటి మధ్య విస్తారమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. భారతదేశం అతిప్రాచీన …