‘ప్రాణాయామ మంటే ‘శ్వాస’ విషయం’ అని చాలామంది అనుకుంటారు. కాని ఇది సరికాదు. ప్రాణాయామానికి శ్వాసకు సంబంధం ఉన్నా, అది చాలా అల్పం. నిజమైన ప్రాణాయామానికి శ్వాసనియమం కేవలం ఒక సాధన మాత్రమే; అంతకన్నా విశిష్ఠత …
ప్రారంభ విధులు
రాజయోగాన్ని అష్టాంగాలుగా విభజించారు. మొదటిది ‘యమం’. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే నియమాలు దీని క్రిందికి వస్తాయి. రెండవ అంగం ‘నియమం’. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, …
ఉపోద్ఘాతం
మన జ్ఞానానికి, అంతా అనుభవమే మూలాధారం. దృష్టిని కొన్ని ప్రత్యేకాంశాలపై నిలిపి విశ్వజనీన సిద్ధాంతాన్ని కనుగొనుట, సర్వజనీన సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేకాంశాన్ని నిర్థారించుట; దీన్ని మనం ‘అనుమానిక జ్ఞానం’ …
ముందుమాట
ప్రతి జీవిలో దివ్యత్యం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమై ఉన్న ఆ దివ్యత్యాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, ఉపాసన, యోగ జ్ఞానమార్గాలలో ఒక్కటి గాని, రెండుగాని, …
వ్యక్తుల పరిచయం
అక్షయకుమార్ సేన్ (1854 – 1923) : దేవేంద్రనాథ్ మజుందార్తో, మహిమా చరణ్ చక్రవర్తి ఇంట్లో మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులను ఇతడు దర్శించాడు. ఆ తరువాత తరచూ దక్షిణేశ్వరం వెళ్లసాగాడు. శ్రీరామకృష్ణులు తమ …
పూర్వాపర్యక్రమంలో శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర
1775క్షుదీరాం జననం.1791చంద్రమణీదేవి జననం.1805రామ్కూమార్ జననం.1814కామార్పుకూర్లో క్షుదీరాం స్థిరవాసం.1826రామేశ్వర్ జననం.1835క్షుదీరాం గయాయాత్ర.1836ఫిబ్రవరి 17, ఉదయం 4 గంటలకు శ్రీరామకృష్ణుల …
Continue Reading about పూర్వాపర్యక్రమంలో శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర →