భారతీయ సిద్ధపురుషులను గురించి మాట్లాడేటప్పుడు, చరిత్ర రూపమైన సాక్ష్యంలేనట్టి పురాతనకాలానికి నా మనస్సు పరుగిడుతోంది. ఆ ప్రాచీనకాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి, సంప్రదాయంతో కూడిన జనశ్రుతి …
హైందవ జీవితం – వేదాంతం
మన జాతిని పేర్కొనడానికి, మన మతాన్ని తెలపడానికి, సర్వసామాన్యంగా ప్రయోగించబడే శబ్దమొకటి ఉంది. అది “హిందువు”. ఆ “హిందూ” శబ్దానికి వేదాంతాన్ని గూర్చిన నా భావాన్ని వివరించే సందర్భంలో కొంత వివరణ చెప్పాలి! …
నా ఉద్యమ ప్రణాళిక – (మద్రాసు విక్టోరియా హాల్లో ఇచ్చిన ఉపన్యాసం)
మొదటిరోజు జనసమ్మర్దంవల్ల నా ఉపన్యాసం సాగించలేకపోయాను. కాబట్టి ఈ మద్రాసు ప్రజలైన మీరు నా పట్ల చూపుతున్న అధికమైన ప్రేమకు మీకు నా వందనాలు అర్పించడానికి ఈ అవకాశం తీసుకొంటున్నాను. మీ సన్మాన పత్రాలలోని …
Continue Reading about నా ఉద్యమ ప్రణాళిక – (మద్రాసు విక్టోరియా హాల్లో ఇచ్చిన ఉపన్యాసం) →
మద్రాసులో సమర్పించబడిన స్వాగతపత్రానికి, శ్రీస్వాములవారిచ్చిన ప్రత్యుత్తరం
శ్రీశ్రీశ్రీ వివేకానందస్వాములవారు మద్రాసు (చెన్నై) చేరినప్పుడు శ్రీవారికొక స్వాగతపత్రం మద్రాసు సన్మానసంఘంవారు సమర్పించారు. అది ఇలా ఉంది. పూజనీయులైన ఓ స్వామీ! శ్రీవారు పాశ్చాత్య ప్రపంచంలో …
Continue Reading about మద్రాసులో సమర్పించబడిన స్వాగతపత్రానికి, శ్రీస్వాములవారిచ్చిన ప్రత్యుత్తరం →
శ్రీస్వాములవారు కుంభకోణం వేంచేసినప్పుడు అక్కడి హిందూసంఘంవారు ఈ క్రింది స్వాగతపత్రాన్ని సమర్పించారు
పూజ్య స్వామీజీ! అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఈ కుంభకోణ పట్టణంలోని పురజనుల పక్షాన, మన పురాతన దేవాలయాలచేత, మహాఋషులచేత, సాధుపుంగవులచేత పవిత్రభూమియైవెలిగే, పుణ్యభూమి అయిన మన దేశానికి పాశ్చాత్య …
మధురాపురంలో ఇవ్వబడిన స్వాగత పత్రానికి శ్రీ స్వాములవారిచ్చిన ప్రత్యుత్తరం
మధురాపుర హిందువులచే శ్రీ స్వాములవారికి ఈ క్రింది స్వాగత పత్రం సమర్పించబడింది. పరమపూజ్యులైన స్వామీ! ఈ మధురాపుర ప్రజలమైన మేము సాంద్రభక్తి గౌరవపురస్సరంగా, శ్రీవారిని, ఈ మా పురాతన పుణ్యక్షేత్రానికి …
Continue Reading about మధురాపురంలో ఇవ్వబడిన స్వాగత పత్రానికి శ్రీ స్వాములవారిచ్చిన ప్రత్యుత్తరం →