నామదేవుడు ఒకనాడు రొట్టెను తినే సందర్భంలో ఒక కుక్క చొరబడి రొట్టెను లాక్కొని పోయింది. పాండురంగడే ఆ రూపంలో వచ్చాడని భావించి, వెంటనే నేతి గిన్నెను తీసుకుని ‘వట్టి రొట్టెను ఎలా తింటావయ్యా! నేతిలో ముంచి …
ఈశ్వర లింగం లేని చోటు
ఒకనాడు జ్ఞానేశ్వర్, అతని సోదరులు, సోదరి మొదటిసారిగా పాండురంగాలయాన్ని దర్శించుకోడానికి బయలుదేరారు. వారు ముందుగా నామదేవ్కి నమస్కరించకుండా విఠలునకే ప్రణమిల్లారు. ఇది చూసి ‘అహర్నిశలు పాండురంగ సేవలో …
‘పాలు ఏవి?’
నామదేవ్ ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉండగా ఒక రోజు, తల్లి అతని పిలిచి, ‘నాయనా! నీ తండ్రి ఇంట్లో లేరు, ఈ పాలను ఆలయానికి వెళ్లి స్వామికి నివేదించు’ అని ఒక పాలపాత్రను ఇచ్చింది. పిల్లవాడు బహు జాగరూకతతో ఆ …
‘ఓ పాండురంగా! దాహం తీర్చవయ్యా!’
జ్ఞానేశ్వర్, ఒకసారి ఉత్తర దేశ యాత్రలు చేద్దామంటే పాండు రంగని విడిచి ఉండలేనని నామదేవ్ అన్నాడు. అతడే నా సర్వస్వం, అతనిలోనే సమస్త జగత్తును వీక్షిస్తున్నాను. ఇక తీర్థయాత్రల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించాడు. …